ETV Bharat / state

తాడిపత్రిలో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - lockdown in tadipathri

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of Essential Items for the Poor in thadipathri
తాడిపత్రిలో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
author img

By

Published : Apr 5, 2020, 5:20 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలోని దినసరి కూలీలకు స్థానిక తెదేపా నాయకుడు చింబిలి వెంకట రమణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, కోడిగుడ్లు, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి

మృత్యుఘోష: ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.