లాక్‌డౌన్ నేపథ్యంలో పలువురు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో పలువురు దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారు. గాండ్లపెంట మండలం గజ్జలప్ప గారిపల్లి, ద్వారనాల గ్రామాల్లో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. కదిరిలో భాజపా నాయకుడు దేవానంద్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
లాక్‌డౌన్‌లో పేదలకు దాతల సాయం - అనంతపురం జిల్లా లాక్ డౌన్ తాజా వార్తలు
లాక్‌డౌన్ కారణంగా పేదలకు పలువురు దాతలు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో వైకాపా నాయకులు పేదలకు అండగా నిలుస్తున్నారు.
![లాక్‌డౌన్‌లో పేదలకు దాతల సాయం Distribution Essential commodities for poor people at ananthapur dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7277537-330-7277537-1589979899305.jpg?imwidth=3840)
లాక్‌డౌన్‌లో పేదలకు దాతల సాయం
లాక్‌డౌన్ నేపథ్యంలో పలువురు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో పలువురు దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారు. గాండ్లపెంట మండలం గజ్జలప్ప గారిపల్లి, ద్వారనాల గ్రామాల్లో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. కదిరిలో భాజపా నాయకుడు దేవానంద్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
దుకాణాలు తెరుస్తున్నారా.. ఇవి పాటిస్తే మేలు!