అనంతపురం జిల్లా గుంతకల్లులో వివిధ రూపాల గణపతులు కొలుతీరారు. ఒక చోట టిక్ టాక్ వినాయకుడు, మరో చోట పబ్జి వినాయకుడు ఇలా వైవిధ్యంగా ఆకృతుల్లో విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు పట్టణంలో ఉత్సవాలు జరుగుతాయని, మండప నిర్వాహకులు తెలియజేశారు.
ఇదీ చదవండి : వైఎస్‌ను రాజకీయ నాయకుడిగా చూడటం లేదు: రఘువీరారెడ్డి