గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో జింక మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి సమీపంలో జరిగింది. అడవి గొల్లపల్లి సమీపంలోని ఒక కల్వర్ట్ ప్రాంతంలో జింక మృతి చెందినట్లు గ్రామస్థులు అటవీశాఖ అధికారుకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు జింకకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయించారు.
ఇదీ చూడండి