అనంతపురం జిల్లా పుత్తూరు మండలం చిన్న మల్లెపల్లి గ్రామంలో చీనీ తోటను నరికిన ఐదుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 18న చిన్న మల్లేపల్లి గ్రామానికి చెందిన తెదేపా నేత చంద్రశేఖర్ చీనీ తోటను... గరుగుచింతరపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వైకాపా మద్దుతుదారులు వ్యక్తిగత కక్షలతో నాశనం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కొడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి
వ్యక్తిగత కక్షలతో చీనీ చెట్లు నాశనం.. - personal
అనంతపురం జిల్లా పుత్తూరు మండలం చిన్న మల్లెపల్లి గ్రామంలో వ్యక్తిగత కక్షలతో చీనీ చెట్లు నాశనం చేసిన దుండగులను పోలీసులు అదులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లా పుత్తూరు మండలం చిన్న మల్లెపల్లి గ్రామంలో చీనీ తోటను నరికిన ఐదుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 18న చిన్న మల్లేపల్లి గ్రామానికి చెందిన తెదేపా నేత చంద్రశేఖర్ చీనీ తోటను... గరుగుచింతరపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వైకాపా మద్దుతుదారులు వ్యక్తిగత కక్షలతో నాశనం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కొడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి
Body:నరసన్నపేట
Conclusion:9440319788