ETV Bharat / state

అన్నక్యాంటీన్లు తెరవాలంటూ..అనంతపురంలో సీపీఎం ధర్నా - అనంతపురం

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కొనసాగించాలని అనంతపురంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు.

ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు
author img

By

Published : Aug 2, 2019, 5:36 PM IST

అన్న క్యాంటీన్లను కొనసాగించాలని సీపీఎం ధర్నాను దిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం పేదలకు మూడు పూటలా కడుపు నింపాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అనవసర కారణాలతో మూసివేయడం దారుణమన్నారు. రాజకీయ లబ్ధికోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం క్యాంటీన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

ఇదీ చూడండి రాజమహేంద్రవరంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

Intro:ap_cdp_17_02_gopalamitra_nirasana_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో గోపాలమిత్ర ఉద్యోగులకు అవకాశం కల్పించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని గోపాలమిత్ర ఉద్యోగులు హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గోపాలమిత్ర ఉద్యోగులు విధులను బహిష్కరించి కడప కలెక్టరేట్ ఎదుట అర్ద నగ్నంగా నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టి వేరే వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామ సచివాలయంలో గోపాల మిత్రులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న తమకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇలా చేయడం దారుణమని ఖండించారు.

Body:గోపాలమిత్ర నిరసన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.