రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అనంతపురం సీపీఐ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడిన ఆయన.. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచిన నాయకులను మూడేళ్లు జైలుకు పంపుతామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో వారు అదికారంలోకి ఎలా వచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రమాదకరమైన రాజకీయాలకు ముఖ్యమంత్రి తెరలేపారని రామకృష్ణ మండిపడ్డారు.
'గతంలో మీరెలా అధికారంలోకి వచ్చారో గుర్తు చేసుకోండి' - అనంతపురంలో సీపీఐ రామకృష్ణ తాజా ప్రెస్మీట్ న్యూస్
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచిన వారిని మూడేళ్లు జైలుకు పంపుతామని చెప్పిన సీఎం... గతంలో ఎలా అధికారంలోకి వచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు.
!['గతంలో మీరెలా అధికారంలోకి వచ్చారో గుర్తు చేసుకోండి' సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రెస్మీట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6328862-771-6328862-1583594158976.jpg?imwidth=3840)
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రెస్మీట్
ముఖ్యమంత్రిపై సీపీఐ రామకృష్ణ విమర్శలు