ETV Bharat / state

గ్రామస్థులకు, వలస కూలీల మధ్య ఘర్షణ - గుంతకల్లు నేటి వార్తలు

14 రోజుల క్వారంటైన్ ముగించుకొని స్వగ్రామానికి వచ్చిన వలస కూలీలు, గ్రామస్థులకు ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Conflict between villagers and migrant laborers ... 15 people seriously injured
గుంతకల్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
author img

By

Published : May 28, 2020, 9:59 AM IST

ముంబయి నుంచి ఈ నెల 6న ప్రత్యేక శ్రామిక్​ రైలులో వచ్చిన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంఘాల గ్రామం వాసులు 19 మంది వలస కూలీలను.. అధికారులు ప్రభుత్వ క్వారంటైన్​కు తరలించారు. 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని వచ్చిన వలస కూలీలను అనుమతించేది లేదంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు.

ఫలితంగా గ్రామస్థులు, వలస కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గుంతకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

భూముల విక్రయంపై మరో రెండు వ్యాజ్యాలు.. నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.