ETV Bharat / state

'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు' - case against pawan kalyan in anatapuram

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్​లో పలువురు న్యాయవాదులు జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తన అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తున్న పవన్​పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్​ను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.

complaint-on-pawankalyan-in-anatapuram
'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు'
author img

By

Published : Dec 6, 2019, 3:23 PM IST

'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు'

'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు'

ఇదీ చదవండి:

నన్ను అడ్డుకునే ధైర్యం ఏ ఎమ్మెల్యేకు ఉంది: పవన్

Intro:ap_atp_61_06_compplint_on_pawanklyan_avb_ap10005
~~~~~~~~~*
* జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు.....
--------*
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై న్యాయవాదులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో పలువురు న్యాయవాదులు పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై తన అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో తగదని ఈ సందర్భంగా న్యాయవాదులు పేర్కొన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది తెలిపారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.