ETV Bharat / state

జేసీ ప్రభాకర్ రెడ్డిపై డీఎస్పీకి ఫిర్యాదు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై  వైకాపా రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Sep 1, 2019, 5:38 AM IST

ఫిర్యాదు

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఉన్న రెండు పోలీసు కేసులు కొట్టేయడం తగదంటూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య డీఎస్పీ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నా.. పోలీసులు రెండేళ్ల క్రితం రౌడీ షీట్​ను తొలగించారని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు

ఇది కూడా చదవండి.

'నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తాం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.