ETV Bharat / state

కియా పరిశ్రమ భూనిర్వాసితులకు పరిహారం పంపిణీ - comensation to kia rehablitants

కియా పరిశ్రమ డంపింగ్ యార్డు కోసం భూమిని ఇచ్చిన నిర్వాసితులకు మంత్రి శంకర్​ నారాయణ పరిహారం అందించారు.

కియా భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ
author img

By

Published : Oct 19, 2019, 4:25 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కియా పరిశ్రమ డంపింగ్ యార్డు కోసం 39.45ఎకరాల ఇచ్చిన రైతులకు మంత్రి శంకర్​ నారాయణ పరిహారం అందించారు. 10మంది రైతులకు రూ.4.14లక్షలు పరిహారం పంపిణీ చేశారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూనిర్వాసితులతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నగదును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

కియా భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కియా పరిశ్రమ డంపింగ్ యార్డు కోసం 39.45ఎకరాల ఇచ్చిన రైతులకు మంత్రి శంకర్​ నారాయణ పరిహారం అందించారు. 10మంది రైతులకు రూ.4.14లక్షలు పరిహారం పంపిణీ చేశారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూనిర్వాసితులతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నగదును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

కియా భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ
Intro:Ap_Vsp_91_19_Father_Sucide_At_Policestation_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) కుమార్తె తన మాట వినకుండా... ప్రేమించిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపానికి గురైన తండ్రి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. Body:తాటిచెట్లపాలెం సమీపంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన పిరిపిల్లి కొర్లయ్య కుమార్తె(18)కు ఇటీవలే మైనార్టీ తీరింది. ఆమెకు కప్పరాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ప్రేమించుకుని, వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఇరు కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో గురువారం వారిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.

Conclusion:శుక్రవారం నూతన దంపతులిద్దరూ కంచరపాలెం పోలీసుస్టేషన్‌కు వచ్చి తమ తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. స్పందించిన పోలీసులు సంబంధించిన వయసు, వివాహ ధ్రువపత్రాలతో సాయంత్రం స్టేషన్‌కు రావాలని సూచించారు. కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు వారి వారి కుంటుబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. యువకుడి కుటుంబీకులు స్పందించకపోగా, యువతి కుటుంబీకులు స్టేషన్‌కు వచ్చారు. కన్నకుతూర్ని చూసిన వెంటనే... తన మాట వినలేదని మనస్తాపానికి గురైన కొర్లయ్య స్టేషన్‌ ఆవరణలోనే చాకుతో గొంతు కోసుకున్నాడు. స్పందించిన పోలీసులు వెంటనే అతడిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.