ETV Bharat / state

రెడ్​జోన్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన - అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు వార్తలు

కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు తెలిపారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

Collector gandam chandrudu inspection in red zone areas at kalyanadurgam in ananthapuram

author img

By

Published : Apr 19, 2020, 11:38 AM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కలెక్టర్​ గంధం చంద్రుడు పర్యటించారు. గ్రామాల్లో లాక్​డౌన్​ అమలవుతున్న తీరును పరిశీలించి.. రెడ్​జోన్లలో పరిస్థితిపై ఆరా తీశారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో రామ్మోహన్, డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్ గోపాల్ రెడ్డిలు ఉన్నారు.

ఇదీ చదవండి:

మాస్క్​ ప్రాధాన్యంపై బీసీసీఐ ప్రత్యేక వీడియో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.