ETV Bharat / state

అనంతకు సీఎం జగన్.. ముమ్మర ఏర్పాట్లు - latest news of CM jagan

ముఖ్యమంత్రి జగన్.. అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్​ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు.

cm jagan tour of ananthapuram
cm jagan tour of ananthapuram
author img

By

Published : Dec 20, 2019, 8:34 PM IST

Updated : Dec 21, 2019, 6:32 AM IST

అనంతకు సీఎం జగన్..వైఎస్​ఆర్ నేతన్న నేస్తం ప్రారంభం

ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన 'వైఎస్​ఆర్ నేతన్న నేస్తం' పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం రాక సందర్భంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కార్యక్రమ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ధర్మవరం మండలం పోతుకుంట వద్ద హెలిప్యాడ్​ సిద్ధం చేశారు. ఏర్పాట్లను మంత్రి శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ చంద్రడు, ఎస్పీ ఏసుబాబు పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

శాసన రాజధానిగా అమరావతి.. కర్నూలులో హైకోర్టు

Intro:అనంతపురం జిల్లా ధర్మవరానికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 21న శనివారం రానున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ధర్మవరంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు సీఎం రాక సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు మంత్రి శంకర్ నారాయణ కలెక్టర్ చంద్రుడు ఎస్ పి సత్య ఏసుబాబు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు ధర్మవరం మండలం పోతుకుంట వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం పుట్టపర్తి రానున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్లో ధర్మవరం చేరుకోనున్నారు నేతన్న నేస్తం పథకం ద్వారా కొంత ముఖం ఉన్న చేనేత కార్మికులకు రూ 24000 ఇవ్వనున్నారు చేనేత కేంద్రమైన ధర్మవరంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు

Body:సీఎం సభకు ఏర్పాట్లు

Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Dec 21, 2019, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.