ETV Bharat / state

గుంతకల్లులో మట్టి గణపయ్యల పంపిణీ - మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణనాథులను గుంతకల్లు మునిసిపల్ కమిషనర్ ఉచితంగా ప్రజలకు అందజేశారు.

clay ganesh distribution by municipal commissioner in gunthakal at annathapurclay ganesh distribution by municipal commissioner in gunthakal at annathapur
author img

By

Published : Sep 1, 2019, 11:44 AM IST

గుంతకల్లులో మట్టి గణపయ్యల పంపిణీ..

మట్టి వినాయకులను పూజిద్దాం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను విస్మరిద్దాం ..అంటూ, గుంతకల్లు మునిసిపల్ కమీషనర్ బండి శేషన్న ప్రజలచే నినాదాలు చేయించారు. ఓ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మట్టివినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. రసాయనాలతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికే కాకుండా, భక్తులకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. .

ఇదీచూడండి.ఆ నేతన్నల వారసత్వం... 'నవ' జీవన విధానం

Intro:AP_RJY_56_01_PAREESHALA_SANDADHI_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకానికి సంబంధించి పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో పరీక్ష కేంద్రాలు కిటకిటలాడాయి

Body:తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో నాలుగు మండలాల్లో ను పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు ఉదయాన్నే వచ్చి వేచి ఉన్నారు పరీక్ష రాసేందుకు అభ్యర్థులను పోలీసులు , పరీక్ష నిర్వహణ అధికారులు అభ్యర్థన తనిఖీలు చేసి అనంతరం పరీక్షా కేంద్రాలకు పంపుతున్నారు

Conclusion:వాచీలు, సెల్ ఫోన్లు, బ్యాగులు, తదితర వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.