అనంతపురం జిల్లా హిందూపురంలో రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. జీవో 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీలర్ల ఆందోళనతో బియ్యం సరఫరా నిలిచిపోయింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలను అందించామని, 9 నెలలుగా రావలసిన కమీషన్ ఇవ్వాలని డీలర్లు కోరారు. జీవోను రద్దు చేయాలని, కరోనాతో మృతిచెందిన స్టోర్ డీలర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ