అనంతపురం జిల్లా పరిధిలో గొలుగు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు షికారీ గ్యాంగ్‌కు చెందిన వారుగా గుర్తించి పలీసులు గతంలో వీరిపై సోమందేపల్లి, పెనుగొండ మండలాల్లో రెండు గొలుసు దొంగతనాలు నమోదైనట్లు తెలిపారు. బ్రహ్మణపల్లీ సమీపంలో చాకచక్యంగ పట్టుకున్న వారినుంచి బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గతంలో నమోదైన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా షికారీ గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ వెంకటరమణ, ఆయన సిబ్బందిని టెక్నికల్ డిపార్ట్మెంట్ డీఎస్పీ అభినందించారు.
ఇవీ చూడండి...