ETV Bharat / state

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని.. గణపతి హోమం - anantapur

చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అనంతపురంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు.

చంద్రబాబు సీఎం కావాలని కోరుతూ.. గణపతి హోమం
author img

By

Published : May 12, 2019, 5:48 PM IST

ఆంధ్రప్రదేశ్​కు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ... అనంతపురంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి హోమం నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య హోమ కత్రువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే తనతోపాటు రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి

ప్రతిపక్షాలకు ఓటమి తప్పదు: నరేంద్ర మోదీ

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మెట్టక్కివలస లో ఆదివారం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సత్య సాయి బాబా బా సేవా సమితి ఇ ఏర్పాటు చేసిన కన్నె పిల్ల శివరాం పంతులుగారు సంస్మరణ సభ సందర్భంగా సత్యసాయి సేవ సమితి భక్తులు మంగళవారం నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం పలువురుని ఆకట్టుకుంది ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక వేత్తలు శివరాం పంతులుగారి చేపట్టిన సేవా కార్యక్రమాలు వివరించారు ప్రముఖ సంగీత విద్వాంసురాలు కన్నేపల్లి శాంతి ఆలపించిన నా భక్తి గీతాన్ని పలువురిని ఆకట్టుకుంది అదేవిధంగా సత్యసాయి భక్తులు భక్తి గీతం ఆలపించారు శివరాం పంతులుగారి ఇ ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలని పలువురు వక్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవ సమితి భక్తులు ఆధ్యాత్మిక వేత్తలు ప్రజలు పాల్గొన్నారు.8008574248.

Body:అలరించిన సంగీత విభావరి

Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.