అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అనంతపురం పాతవూరుకు చెందిన సంజీవరెడ్డిగా గుర్తించారు.
సంజీవరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. పాల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: