అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద ప్రమాదం జరిగింది. రాకెట్ల నుంచి ఉరవకొండకు వస్తున్న ఆటో... పుచ్చకాయలు వేసుకొని వెళ్తున్న ఎడ్ల బండిని వెనుకవైపు నుంచి ఢీ కొంది. ఆటో డ్రైవర్ కు కాలు విరిగింది. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: