అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని రాచప్పకుంట వీధిలో బుధవారం కురిసిన వర్షానికి ఓ మిద్దె కుప్పకూలింది. ఇళ్లు శిథిలావస్థకు చేరడం వల్ల ఇటీవలే ఆ ఇంటి యజమాని షాపుద్దీన్ ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అన్నారు.
ఇదీ చదవండి: