గ్రామీణ ప్రాంతాల్లోని పొలిమేర గంగమ్మ, గ్రామ దేవతలు, ఇతర గుళ్లలో దీపదూప నైవేథ్యాలు చేస్తున్న బ్రాహ్మణేతర పూజారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. మన సంస్కృతి , సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తున్న వారిపై నిర్లక్ష్యం తగదన్నారు. ఆధ్యాత్మిక చింతనతోపాటు, సామాజిక అంశాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బ్రాహ్మణేతరులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భాగంగా దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
"పూజారులకు ప్రత్యేక కార్పొరేషన్ నెలకొల్పాలి" - అనంతపురం జిల్లా
పూజారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణేతర పూజారులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో బ్రాహ్మణేతర పూజారుల సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..బ్రాహ్మణులు
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..బ్రాహ్మణులు
గ్రామీణ ప్రాంతాల్లోని పొలిమేర గంగమ్మ, గ్రామ దేవతలు, ఇతర గుళ్లలో దీపదూప నైవేథ్యాలు చేస్తున్న బ్రాహ్మణేతర పూజారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. మన సంస్కృతి , సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తున్న వారిపై నిర్లక్ష్యం తగదన్నారు. ఆధ్యాత్మిక చింతనతోపాటు, సామాజిక అంశాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బ్రాహ్మణేతరులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భాగంగా దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..బ్రాహ్మణులు
Intro:చిత్తూరు జిల్లా సతేవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీ పరిశ్రామికవాడలో ఏర్పాటైన అల్స్టమ్ మెట్రో రైల్ తయారీ పరిశ్రమ దిగ్విజయంగా 100 రైల్ ను తయారు చేసి కొచ్చిమెట్రోకు పంపారు.
Body:మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 100వ ట్రైన్ను ప్రారంభించడం గర్వంగా ఉందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. 100 ట్రైను కొచ్చికి ఇవ్వడంతో వారితో కుదుర్చుకున్న 25 ట్రైన్ల తయారీ పూర్తయినట్లు పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదివరకే చెన్నై మెట్రో, లక్నో మెట్రో ప్రాజెక్టలకు ఇక్కడ తయారైన ట్రైన్ కోచ్ లను అందించారు. ఆస్ట్రేలియా లోని సిడ్ని ప్రాజెక్టుకు మెట్రో ట్రైన్లను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
Conclusion:సత్యవేడు ఈటీవీభారత్ స్ట్రింగర్ మునిప్రతాప్ గెడి 9494831093.