ETV Bharat / state

ప్యాసింజర్ రైలులో బాంబు కలకలం.. - bomb news in train at kadiri

అనంతపురం జిల్లా కదిరిలో రైలులో బాంబు వార్త కలకలం రేపింది. తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో పోలీసులు తనిఖీలు చేశారు.

bomb   news in train at kadiri
రైలును తనిఖీ చేస్తున్న పోలీసులు
author img

By

Published : Dec 23, 2019, 6:12 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో ప్యాసింజర్ రైలులో బాంబు వార్త కలకలం రేపింది. గుంతకల్లు రైల్వే రక్షణ విభాగానికి అందిన సమాచారం మేరకు తిరుపతి గుంతకల్లు ప్యాసింజర్ రైలును కదిరి రైల్వే స్టేషన్​లో అధికారులు ఆపేశారు. రైలులోని మూడో కోచ్​లో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన కదిరి రైల్వే రక్షణ సిబ్బంది, గుంతకల్లు అధికారులకు తెలిపారు. ఉన్నతాధికారుల సూచన మేరకు కదిరి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను కిందకు దింపేశారు. స్థానిక పోలీసుల సహాయంతో రైలును క్షుణ్ణంగా పరిశీలించగా... బాంబు లేదని నిర్ధరించారు. అనంతరం రైలును పంపివేశారు.

ప్యాసింజర్ రైలులో బాంబు కలకలం..

ఇదీచూడండి.భార్యను చంపేస్తానని చెప్పి.. అన్నంత పని చేశాడు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_23_Railu_Lo_Bomb_Kalakalam_AVB_AP10004
Ap_Atp_46a_23_Railu_Lo_Bomb_Kalakalam_AVB_AP10004

Body:తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్తున్న ప్యాసింజర్ రైలు లో బాంబు ఉందన్న వార్త అనంతపురం జిల్లా కదిరిలో కలకలం రేపింది. గుంతకల్లు రైల్వే రక్షణ విభాగానికి అందిన సమాచారం మేరకు తిరుపతి గుంతకల్లు ప్యాసింజర్ రైలును కదిరి రైల్వే స్టేషన్ లో అధికారులు ఆపేశారు. రైలులోని మూడో కోచ్ లో బాంబు ఉందంటూ తెలియని వ్యక్తులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని కదిరి రైల్వే రక్షణ సిబ్బందికి గుంతకల్లు అధికారులు చేరవేసి రైలును ఆపాల్సిసిందిగా సూచించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు కదిరి రైల్వే స్టేషన్ లో రైలును ఆపిన ఇబ్బంది ప్రయాణికులను కిందకు దింపి వేశారు. స్థానిక పోలీసుల సహాయంతో రైలు ను క్షుణ్ణంగా పరిశీలించి బాంబు లేదని నిర్ధారించారు. ఆ తరువాత రైలును పంపివేశారు.

Conclusion:బైట్
నిరంజన్ రెడ్డి , సి.ఐ .,కదిరి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.