అధికార పార్టీ నాయకులు, పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆత్మహత్యకు యత్నించిన అనంతపురం జిల్లా నంబులపూలకుంట భాజపా మండల కన్వీనర్ రామ్మోహన్ను భాజపా నేతలు పరామర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి, పార్టీ నాయకులు ఆయన్ను ఆసుపత్రిలో కలిసి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భాజపా నేతలను కొట్టి, స్టేషన్లో నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి..