ETV Bharat / state

'రాజధాని మార్పునకు భాజపా వ్యతిరేకం'

ఎన్ఆర్సీకు సంబంధించి దేశంలో ఏ వర్గం వారు భయపడొద్దని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. రాజధాని అమరావతి మార్పును భాజపా వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు.

bjp_leader_press_meet
అనంతలో భాజపా నేతల సమావేశం
author img

By

Published : Jan 6, 2020, 10:42 AM IST

కొన్ని దేశాల్లో వివక్షకు గురవుతున్న మైనారిటీలకు సంబంధించి వారసత్వ బిల్లు తీసుకొచ్చామని... మన దేశంలో ఉండే ఏ వర్గం వారు భయపడొద్దని భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సూచించారు. అనంతపురం జిల్లాలో భాజపా నేతలతో సమావేశమైన ఆయన... ఎన్ఆర్సీ గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటికి వెళ్తామని తెలిపారు.

రాజధానిపై రాష్ట్రప్రభుత్వం ఎన్నో కమిటీలు వేసిందని... కానీ స్పష్టత తీసుకురాలేకపోయారని సత్య విమర్శించారు. ఈ విషయంలో వైకాపా నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి గురించి ప్రస్తావన ఎందుకు చేయలేదని నిలదీశారు...? రాజధాని మార్పు విషయాన్ని భారతీయజనతాపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పారు.

అనంతలో భాజపా నేతల సమావేశం

ఇవీ చదవండి...నేడు అన్ని జిల్లాల మంత్రులతో సమావేశంకానున్న సీఎం జగన్

Intro:ATP :- కొన్ని దేశాల్లో వివక్షకు గురవుతున్న మైనారిటీల కు సంబంధించి వారసత్వ బిల్లు తీసుకు వచ్చామని .... మన దేశంలో ఉండే ఏ వర్గం వారు భయపడవద్దని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో బిజెపి నేతల సమావేశం జరిగింది.. ఎన్ఆర్సీ గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటికి వెల్తమని ఆయన తెలిపారు. దీంట్లో భాగంగా అమరావతి పై బిజెపి జాతీయ కార్యదర్శి పలు వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఎన్నో కమిటీలు వేశారని కానీ ఏ కమిటీ స్పష్టత లేదని ఆయన విమర్శించారు.. ఈ విషయంలో వైసిపి నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు అని ఆరోపించారు... జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమరావతి గురించి ప్రస్తావించారా.. అని ప్రశ్నించారు..? రాజధాని మార్పు విషయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పారు.

బైట్..... సత్య కుమార్, బిజెపి జాతీయ కార్యదర్శి

Body:అనంతపురం జిల్లా
కంట్రిబ్యూటర్ :- రాజేష్ కుమార్
అనంతపురం టౌన్

ఈజెఎస్ :- సందీప్ వర్మ

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.