అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వాటర్ ట్యాంక్ వీధిలో భాజపా నాయకుడు దేవానంద్ ఇంటి ముందు ఉన్న సైకిల్‌పై ఓ దుండగుడు కన్నేశాడు. సైకిల్ ఉన్న ప్రదేశంలో ఇంటి ముందు మెట్లపై కూర్చొని పరిసరాలను గమనించాడు. ఎవరూ లేని సమయంలో సైకిల్‌ను ఎత్తుకుని పరారయ్యాడు. భాజపా నేత తన నివాసానికి కాపల ఉండే వ్యక్తికి కొనుగొలు చేయించారు. అందరూ ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి ముందు నిలిపి ఉన్న సైకిల్‌ను దొంగిలించాడు. ఈ దొంగతనానికి సంబంధించిన దేవానంద్ ఇంట్లో సీసీ కెమెరాల్లో రికార్డు అవటంతో.. వాటి అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యజమానుల కళ్లు గప్పి సైకిల్ దొంగతనం.. మూడో కన్నుకు చిక్కాడు.. - అనంతపురం జిల్లా తాజా వార్తలు
ఇంటియజమాని, పోలీసుల కళ్లు గప్పి పట్టపగలే సైకిల్‌ను దొంగిలించాడు. కానీ ఆ దుండగుడిని..సీసీ కెమెరాలు పట్టించేశాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో జరిగింది.

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వాటర్ ట్యాంక్ వీధిలో భాజపా నాయకుడు దేవానంద్ ఇంటి ముందు ఉన్న సైకిల్‌పై ఓ దుండగుడు కన్నేశాడు. సైకిల్ ఉన్న ప్రదేశంలో ఇంటి ముందు మెట్లపై కూర్చొని పరిసరాలను గమనించాడు. ఎవరూ లేని సమయంలో సైకిల్‌ను ఎత్తుకుని పరారయ్యాడు. భాజపా నేత తన నివాసానికి కాపల ఉండే వ్యక్తికి కొనుగొలు చేయించారు. అందరూ ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి ముందు నిలిపి ఉన్న సైకిల్‌ను దొంగిలించాడు. ఈ దొంగతనానికి సంబంధించిన దేవానంద్ ఇంట్లో సీసీ కెమెరాల్లో రికార్డు అవటంతో.. వాటి అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్