ETV Bharat / state

'వెఎస్సార్ నేతన్న నేస్తం... చేయట్లేదు సాయం' - ఏపీ ప్రభుత్వ పథకాలు

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారుల్లో... దాదాపు సగం మందికి నగదు జమ కాలేదు. వీటి కోసం పనులు మానుకుని చేనేత కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే సాంకేతిక కారణాల వల్లే ఇబ్బందులు తలెత్తాయని అధికారులు అంటున్నారు.

Beneficiaries of YSR nethanna nestham facing problems
కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలు
author img

By

Published : Dec 26, 2019, 6:04 PM IST

'వెఎస్సార్ నేతన్న నేస్తం... చేయట్లేదు సాయం'

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం... చేనేత కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అర్హులైన తమ ఖాతాల్లో నగదు జమ కాలేదంటూ... నిత్యం అనంతపురంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయం చుట్టూ వేల సంఖ్యలో చేనేత కార్మికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు, అధికారులు చేసిన తప్పిదాలకు తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వాపోతున్నారు. తప్పిదాలను సవరించి త్వరగా తమకు పరిష్కారం చూపాలని కోరారు.

ఈ సమస్యపై అధికారులను వివరణ కోరగా... జిల్లాలో 7,500 మంది చేనేత కార్మికులు ఉన్నారని... వీరిలో 2,900 మందికి పైగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాలేదని చెప్పుకొచ్చారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 13 వరకు గడువు ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నగదు జమవుతుందని తెలిపారు.

ఇదీ చదవండి:పకడ్బందీగా దిశ చట్టం అమలుకు సీఎం ఆదేశం

Intro:అనంతపురం జిల్లా
కంట్రిబ్యూటర్ :- పి. రాజేష్ కుమార్
అనంతపురం టౌన్
id no :- AP10001
slug :- Ap_Atp_11_26_ysr_nestam_vivers_suffer_Avb_AP10001

Body:ATP :- వైయస్సార్ నేతన్న నేస్తం పథకంలో చేనేతలకు ఇబ్బందులు తప్పడం లేదు. అర్హులైన చేనేతలకు తమ ఖాతాల్లో నగదు జమ కాలేదంటూ నిత్యం అనంతపురంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయం చుట్టూ వేల సంఖ్యలో చేనేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. వాలంటీర్లు అధికారులు చేసిన తప్పిదాలకు తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారు పోతున్నారు. జిల్లాలో 7,500 మంది చేనేతలు ఉన్నారని ఇందులో 2,900 మందికి పైగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాలేదని అధికారులు చెప్పుకొచ్చారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 13 వరకు కడుపు ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నగదు జమవుతుందని అధికారులు తెలిపారు. కానీ నిత్యం పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నామని చేనేతల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తప్పిదాలను సవరించి త్వరగా తమకు పరిష్కారం చూపాలని కోరారు.

బైట్స్.... 1..యశోదమ్మ, ధర్మవరం.
2.... దేవి, హిందూపురం, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.