Bear Attack: అనంతపురం జిల్లా సెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామంలో రమేష్ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలుగుబంట్లు సంచరిస్తుండంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి:
'పాచిపోయిన లడ్డూను తినేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు'