అనంతపురం కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బీసీ సంక్షేమ మంత్రి శంకర నారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికార్లు, అర్చకులు మంత్రికి లాంఛన స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతపై మంత్రి అర్చకులతో ముచ్చటించారు. మూలవిరాట్ కు అమృతవల్లి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం ఈవో, ప్రధాన అర్చకులు శంకరనారాయణ కు పట్టు వస్త్రాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ - bc welfare minister
కదిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ.
bc-welfare-minister-visit-to-the-kadiri-temple-in-ananthapur
అనంతపురం కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బీసీ సంక్షేమ మంత్రి శంకర నారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికార్లు, అర్చకులు మంత్రికి లాంఛన స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతపై మంత్రి అర్చకులతో ముచ్చటించారు. మూలవిరాట్ కు అమృతవల్లి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం ఈవో, ప్రధాన అర్చకులు శంకరనారాయణ కు పట్టు వస్త్రాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Vladivostok (Russia), Sep 05 (ANI): Prime Minister Narendra Modi met President of Mongolia, Battulga Khaltmaa in Russia's Vladivostok. Both the leaders held a meeting to further strengthen the relationship. Prime Minister is engaging with several world leaders during his visit. He is on two-day visit to Russia to attend 5th Eastern Economic Forum.