బాలోత్సవంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు - అనంతపురం బాలోత్సవంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
అనంతపురంలో అనంత బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆలరించాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చిన్నారులకు డ్రాయింగ్, వాక్చాతుర్యం, పాటలు పాడటం వంటి వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను 3 రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.