అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పట్టణంలోని సూగురు, బోయపేట, విద్యానగర్, నింకంపల్లి కాలనీల్లో బాలయ్య పర్యటించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రచారం మధ్యలో ఓ సోడా దుకాణం వద్ద ఆగి నిమ్మకాయ సోడా తాగారు.
ఇదీ చదవండి : హోరెత్తుతున్న పుర పోరు.. విశాఖలో లోకేశ్ ఎన్నికల ప్రచారం