ETV Bharat / state

ఆటోని ఢీకొట్టిన లారీ... డ్రైవర్​కు తీవ్ర గాయాలు - recent road accident at ratnalapalli update

అనంతపురం జిల్లా రాట్నాలపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆటోను లారీ వెనుక నుంచి ఢీ కొట్టటంతో, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

auto driver seriously injured in road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 16, 2020, 3:38 PM IST

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం రాట్నాపల్లి జాతీయ రహదారి 42పై ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టటంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శేషగిరిగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్​ను కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

ఇదీ చదవండి: అంగన్​వాడీకి సరఫరా చేసిన పాల ప్యాకెట్​లో కప్ప కళేబరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.