ETV Bharat / state

ప్రచారంలో జోరు పెంచిన బాలయ్య - election campaign

హిందూపురంలో తెదేపా ప్రచారం జోరు అందుకుంది. రోడ్​షోలతో బాలకృష్ణ ప్రజలకు చేరువవుతున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్​ గుర్తుకి ఓటు వేయాలని కోరుతున్నారు.

రోడ్​షోలో బాలకృష్ణ
author img

By

Published : Mar 26, 2019, 11:31 PM IST

హిందూపురంలో బాలయ్య రోడ్​షో
సినీ నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురంలో రోడ్ షో నిర్వహించారు. అనంతపురం ఎంపీ నిమ్మల కిష్టప్పతో కలిసి స్థానిక చిన్న మార్కెట్ నుంచి కోటవీధి, అంబేద్కర్ నగర్, సుగురుకోట వీధి, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. తెదేపా సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీకి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. రాష్ట్రం లోటు బడ్జెట్​లో ఉన్నప్పటికీ అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పట్టణంలో అడుగడుగునా బాలయ్యకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.

Intro:సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురంలో పట్టణనంలో లో రోడ్ షో చట్టం ద్వారా ప్రచారం చేశారు అనంతపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తో కలిసి స్థానిక చిన్న మార్కెట్ నుంచి కోటవీధి అంబేద్కర్ నగర్ సుగురు కోట వీధి అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందన్నారు

Body:balakrishna

Conclusion:road show
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.