ETV Bharat / state

"గోరంట్ల"కు వైకాపా శ్రేణుల ఘన స్వాగతం

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారిగా అనంతపురం జిల్లా కదిరికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలకు వైకాపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

ఎమ్మెల్యే, ఎంపీకి వైకాపా శ్రేణుల ఘనస్వాగతం
author img

By

Published : May 29, 2019, 12:35 PM IST

2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతం అనంతపురం జిల్లా కదిరికి వచ్చిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్​కు వైకాపా నేతలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గానికి సరిహద్దు గ్రామమైన పట్నం చేరుకున్న కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. కదిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం దివంగతం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ సారథ్యంలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే, ఎంపీకి వైకాపా శ్రేణుల ఘనస్వాగతం

ఇదీ చదవండీ: కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులు..!?

Srinagar (J-K), May 28 (ANI): Jammu and Kashmir Deputy Inspector General (DIG) Dilbag Singh on Tuesday gave details about the Kokernag encounter, which took place between security forces and militants today. He said that at least two militants have been successfully nutralised by the security forces in the operation. "Militants identities and affiliations are being identified. Arms and ammunition have been recovered," added Singh. The gun battle between security forces and militants took place in the forests of Anantnag's Kokernag as the security forces were flushing out the hiding terrorists.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.