ETV Bharat / state

అనంతపురం కలెక్టర్​గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

అనంతపురం జిల్లా నూతన కలెక్టర్​గా సత్యనారాయణ... బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ జిల్లాకు సంయుక్త కలెక్టర్​గా పనిచేసిన అనుభవం ఉన్నందున.. జిల్లాపై అవగాహన ఉందని సత్యనారాయణ తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.

author img

By

Published : Jun 7, 2019, 7:40 PM IST

అనంతపురం జిల్లా కలెక్టర్​గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరణ

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు, రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇవాళ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను.. వేద పండితులు ఆశీర్వదించారు. సంయుక్త కలెక్టర్​, పలువురు అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు కలెక్టర్ సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈ జిల్లాలోనే సంయుక్త కలెక్టర్​గా పనిచేసినట్లు సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. జిల్లా పరిస్థితులపై అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున విత్తనాలు, ఎరువుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యతో పాటు, విద్య, వైద్య రంగాల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.

ఇవీ చూడండి : తాగునీటి పైపులైన్లపై.. రోడ్డు నిర్మాణ పనుల ప్రభావం!

Intro:FILE NAME : AP_ONG_44_06_CHIRALA_VARSHAM_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లో సాయంత్రం వర్షం కురిసింది... ఉదయం నుండి ఎండవేడిమిటో అల్లాడుతున్న ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లపడి వర్షం కురిసింది... వేటపాలెం,చిన్నగంజాం ప్రాంతాల్లో వాతావరణం చల్లపడటంతో చల్లని గాలులను ఆస్వాదిస్తున్నారు.

Body:చీరాల లో వర్షం..

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.