ETV Bharat / state

అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య - అనంతపురం జిల్లా

అప్పులబాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చోటుచేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న రైతు
author img

By

Published : Aug 4, 2019, 10:48 PM IST

ఆత్మహత్య చేసుకున్న రైతు

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన తొలిచూరి ఆంజనేయులు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న 5ఎకరాల భూమిలో వేరుశనగ, టమాట పంటలు సాగు చేసేవాడు. నీటికొరత ఏర్పడటంతో... ఇటీవల బోర్లు వేశాడు. దీంతో రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. బోర్లలో నీరు కూడా రాకపోవటంతో... పంటలు పండవని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు మృతిపెట్ల తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి పుట్టినరోజు మొక్కలు నాటిన సరళాదేవి

Intro:ap_knl_22_04_mla_nandyal_ab_AP10058
యాంకర్, శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన నీటిని నంద్యాల ప్రాంత కాలువలకు నీటి సరఫరాకు పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఎత్తేందుకు ముఖ్యమంత్రి తో మాట్లాడతానని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో నీటి విడుదల చేస్తామని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ హాల్లో గ్రామ వలింటీర్లకు నియామక పత్రాలు అందచేశారు.
బైట్ శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, ఎమ్మెల్యే, నంద్యాల

Body:ఎమ్మెల్యే

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.