ETV Bharat / state

ఉరవకొండ నియోజకవర్గంలో 70శాతం పోలింగ్ - అనంతపురం

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 70శాతం ప్రజలు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. గ్రామాల్లో ఎక్కువ పోలింగ్ నమోదైంది. చిన్నపాటి ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది.

ఉరవకొండ నియోజకవర్గంలో 70శాతం పోలింగ్ నమోదైంది.
author img

By

Published : Apr 11, 2019, 11:39 PM IST

ఉరవకొండ నియోజకవర్గంలో 70శాతం పోలింగ్ నమోదైంది.

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 70 శాతం పోలింగ్ నమోదయింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. ఇంకొన్ని చోట్ల ఒక గుర్తుపై ఓటు వేస్తే ఇంకో గుర్తు చూపిస్తుందన్న కారణంగా కొద్దిసేపు పోలింగ్​ను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది.
గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. గ్రామస్థులు ఓట్లు వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం మిషన్లను అధికారులు ఏజెంట్ల సమక్షంలో భద్రపరిచి వాటికి సీల్ వేశారు.

ఇవీ చూడండి.

ఓటెత్తిన భారత్​​... తొలిదశ పోలింగ్​ పూర్తి

Intro:ap_vsp_177_11_ varshamtho_otarlu_andolana_siva_avab_c11 శివ, పాడేరు యాంకర్: అరకు నియోజకవర్గ గడుగుపల్లి లో ఓట్లు వినియోగించక పోయిన 200 మంది ఓటర్లు ఆందోళన. వర్షం వచ్చినప్పుడు వర్షం చెట్ల నీడన ఉన్న 200 మందికి అడ్డంకి ఎదుర్కొంటున్నారు. గేట్లు వేయడం, మండకోడి పోలింగ్ వల్క ఆందోళన చెందారు. పీటూసీ 2 బైట్ శివ, పాడేరు

Body:శివ

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.