ఇవీ చూడండి.
ప్రచారంలో దుసుకెళ్తోన్న కల్యాణదుర్గం తెదేపా అభ్యర్థి - కల్యాణదుర్గం
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తెదేపా ప్రచార వేగం పెంచింది. అసెంబ్లీ అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వరరావు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన ప్రజా సంక్షేమం పథకాలను, అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి పనులను గుర్చి వివరిస్తున్నారు.
కల్యాణదుర్గం తెదేపా అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వరరావు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి గ్రామంలో మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని తెదేపా అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వర నాయుడు కొనియాడారు. అయన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. నియోజక అభివృద్ధికి తనని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇవీ చూడండి.
ap_atp_61_27_tdp_campaine_avb_c11
~~~~~~~~~~~~~~~~~*
date..27.03.2019
center..kalyan durgam
reporter.ramakrishna.p
code..c11....
~~~~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు రోజురోజుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతుండడంతో మహిళలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇ మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న పథకాలు వివరిస్తున్నారు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడేనని ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంటే భవిష్యత్ తరాలు బాగుపడతాయని ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు
వాయిస్ 1 ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి