ఫిట్ ఇండియా వాకథాన్‌లో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కేఎస్ఆర్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నడిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లోను ప్రోత్సహించాలని, విద్యార్థి దశ నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో మంచి ఉత్తీర్ణత కనబరిచిన వారికి బహుమతులు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అశ్విన్‌పై వేటు పడితే రాహుల్కేనా పగ్గాలు..!
ఫిట్ ఇండియా...వాకథాన్‌తోనే సాధ్యం - ananthapuram collector participating fit india walkthan programme
చదువుతో పాటు ఆట, ఆరోగ్యం రెండూ ముఖ్యమే...అందుకే ఈ వాకథాన్ కార్యక్రమం అంటూ అనంతపురంలో వాకథాన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారీ కార్యక్రమంలో.
![ఫిట్ ఇండియా...వాకథాన్‌తోనే సాధ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4264800-339-4264800-1566970056293.jpg?imwidth=3840)