ETV Bharat / state

మలివిడత కరోనా వ్యాప్తి ముప్పుపై అవగాహన - spread of corona in second phase news

మలివిడత కరోనా వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ డా.సిరి చెప్పారు. ఈ విషయమై యాభై రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

awareness program
కరోనా వ్యాప్తిపై అవగాహనా కార్యక్రమం
author img

By

Published : Dec 13, 2020, 11:27 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉంటుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జేసీ సిరి చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంయుక్త కలెక్టర్ మాట్లాడారు. యాభై రోజుల పాటు వైరస్​పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం జనవరి 19 వరకు కొనసాగుతుందని చెప్పారు.

రేషన్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లలో మాస్క్ లేకుండా ప్రవేశం ఉండదని.. ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే మాస్క్​లు పెట్టుకోవటంపై మహిళా సంఘాలు, అంగన్ వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

ఇదీ చదవండి:

పని ఒత్తిడి భరించలేక ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.