అనంతపురంలో 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నృత్య కళాకారుడు శివశంకర్ మాస్టర్ పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు. చిన్నారులు చేసిన నృత్యాలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. లవకుశల నాట్యంతో చిన్నారులు ప్రేక్షకుల మనసులు దోచేశారు.
కనువిందుగా 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం - ramayanam
అనంతపురంలోని 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవంలో చిన్నారులు చేసిన నృత్యాలు అక్కడి ప్రజలను మంత్ర ముగ్ధులను చేశాయి. బాల రామాయణం చూపరులను కట్టిపడేసింది. వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రముఖ నృత్య కళాకారుడు శివశంకర్ మాస్టర్ హాజరైనారు.
![కనువిందుగా 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3330463-474-3330463-1558319129214.jpg?imwidth=3840)
పెద్దలను కనువిందు చేసిన 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం
అనంతపురంలో 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నృత్య కళాకారుడు శివశంకర్ మాస్టర్ పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు. చిన్నారులు చేసిన నృత్యాలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. లవకుశల నాట్యంతో చిన్నారులు ప్రేక్షకుల మనసులు దోచేశారు.
కనువిందుగా 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం
కనువిందుగా 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం
Intro:ap_rjy_62_19_endalu_ekkuva_av_c10
Body:ap_rjy_62_19_endalu_ekkuva_av_c10
Conclusion:
Body:ap_rjy_62_19_endalu_ekkuva_av_c10
Conclusion: