ETV Bharat / state

వైకాపా కార్యకర్త బెదిరింపులపై.. పోలీసుల చర్యలు - రామచంద్రారెడ్డి

కియా మోటార్స్ జీఎం సదాశివాన్ని.. వైకాపాకు చెందిన ఓ నాయకుడు బెదిరించిన కేసులో.. నిందితుడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

సదాశివంను బెదిరించిన కేసులో...నిందితుడికి కౌన్సెలింగ్
author img

By

Published : Aug 1, 2019, 10:28 PM IST

సదాశివంను బెదిరించిన కేసులో...నిందితుడికి కౌన్సెలింగ్

కియా మోటార్స్ జీఎం సదాశివాన్ని ఈ మధ్య.. వైకాపాకు చెందిన నాయకుడు రామచంద్రారెడ్డి బెదిరించాడు. అనంతపురం జిల్లా నరసింగరాయపల్లికి చెందిన రామచంద్రారెడ్డి.. తన వాహనాలను కియా సంస్థలో లీజుకు తీసుకోవాలని.. తన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ వ్యవహారంపై.. సంస్థ జీఎం సదాశివం పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన ధర్మవరం పోలీసులు.. నిందితుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఇదీ చూడండి: "ట్రాక్​మెన్ పోస్టులను స్థానికులకే ఇవ్వాలి"

Intro:గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ ఎస్సీ కాలనీలో గురువారం సాయంత్రం భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన జరిగిందిBody:గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ ఎస్సీ కాలనీలో భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన అనూరాధను 10 సంవత్సరాల క్రితం ఉన్నవ గ్రామానికి చెందిన కాకర్లమూడి నాగేశ్వరరావు ఇచ్చి వివాహం చేశారు ..వారికి ఇద్దరు పిల్లలు ..పాప ,బాబు ఉన్నారు ..కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఉన్న భార్య అనురాధ 23 ను భర్త నాగేశ్వరరావు గొంతు నులిమి హత్య చేశాడు ..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నాగేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:మల్లికార్జునరావు ,ఈ టీవీ భారత్ ,చిలకలూరిపేట, గుంటూరు జిల్లా..Ph:8008883217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.