ఇవీ చదవండి...దుకాణంపై ట్రక్కు బోల్తా- ఏడుగురు దుర్మరణం
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి,10 మందికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లా కనుకూరు వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులంతా మహిళ సంఘం సభ్యులు.
.10 మందికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనుకూరు చెరువుకట్ట వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో హనుమక్క(45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులంతా మహిళ సంఘం సభ్యులు. సుమారు 40 మంది ఓ సమావేశ నిమిత్తమై శెట్టూరుకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 10 మంది స్రీలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...దుకాణంపై ట్రక్కు బోల్తా- ఏడుగురు దుర్మరణం
Intro:విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో ఉన్న కొట్టుకోరు పంచాయతీలో మద్యం వద్దు ఆరోగ్యానికి ముద్దు జాగృతి అనే కార్యక్రమంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన కార్యక్రమం
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రావు మాట్లాడుతూ కొట్టు పరువు గ్రామం నుండి ఆరు కుటుంబాల నుండి 11 మంది సభ్యులు1. కొమరా పు తవుడు , 2. గణూతూరి పొట్టయ్య , చింతాడ అప్పారావు, కోరంగి రాము కుటుంబాల్లో కొట్టుపరువు గ్రామంలో సారా అమ్ముకున్నారని ఎన్ని సార్లు చెప్పిన మాట లెక్క చేయడం లేదని మహిళా సంఘాలు పొదుపు సంఘాలు వినడం లేదని విజయనగరం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆ గ్రామస్తులు తెలియపరిచారు
డి సి ఇ భాస్కర్ రావు ,ఏసి బాబ్జి ,సి ఐ విజయలక్ష్మి, వారి సిబ్బంది తో ఈ గ్రామంలో వాళ్లని పిలిపించి మరి ఎప్పుడు డు ఈ గ్రామంలో అమ్మ వద్దని మరలా అమ్మిన యెడల కేసు ఫైల్ చేసి రొమాంటిక్ పంపిస్తామని ఏం చేస్తున్నారు కమిషనర్ మాట్లాడుతూ కేస్ కట్టి రిమాండ్కు పంపించారు కన్నా మాటల్లో కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఎప్పుడూ అమ్మకుండా చేస్తే మంచిదని వీరికి సరఫరా చేసిన వాడిని తగిన శిక్ష చేయాలని చెప్పారు అదేవిధంగా గ్రామంలో గిరిజన పాఠశాలకు సందర్శించి ఆ స్కూలు వర్షం పడితే సరిపోతుందని పైన కారకుండా తార్ సీట్ వేసుకొని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కు డబ్బులు ఇచ్చారు
Body:jgghgf
Conclusion:hff