ETV Bharat / state

అడంగల్ సవరణ కోసం లంచం అడిగిన ఆర్​ఐ అరెస్ట్

అడంగల్ సవరణ కోసం రైతును రూ.2 వేలు లంచం అడిగిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతన్ని రామగిరి మండలంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

acb officers arrest correpted ri in nambulapulakunta ananthapuram district
correpted ri arrest
author img

By

Published : Jul 5, 2020, 7:54 AM IST

అడంగల్ సవరణ కోసం రైతును రూ.2 వేలు లంచం అడిగిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా నంబులపూలకుంటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి అడంగల్​లో సవరణ కోసం రెవెన్యూ ఇన్​స్పెక్టర్ మురళీధర్​ని కలిశారు. సవరణ కోసం ఆర్​ఐ రూ. 2 వేలు లంచం డిమాండ్​ చేశాడు.

ఈ విషయాన్ని రైతు అనిశా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచనతో లంచం ఇచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి జూన్ 23న వెళ్లాడు. అయితే అనిశా అధికారుల కదలికలు గుర్తించిన ఆర్​ఐ అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని రామగిరి మండలంలోని ఆయన నివాసంలో అధికారులు అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి...

ఈ యువకుడు కన్నుమూయడం కన్నీరు తెప్పిస్తోంది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.