అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లిలో ఓ యువకుడిని దారుణగా హత్య చేశారు. గ్రామానికి చెందిన శ్రీకాంత్(25) అనే వ్యక్తిని పాతకక్షల కారణంగా కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతుడు వరి ధాన్యం తూకం వేస్తున్న సమయంలో ఘటన జరిగింది.
ఇదీ చదవండీ.. కొవిడ్‌ను జయించి.. విధికి తలొంచి!