అనంతపురం జిల్లా హిందూపురంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 906 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేసినా... అమ్మకాలు చేపట్టిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండీ...పోలీసుల అత్యుత్సాహం.. మహిళలు, వృద్ధులపై దాడి