ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు..! - A person who has made inappropriate comments on social media against tdp leader should be arrested

ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని... తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలానికి చెందిన సిద్దేశ్​కుమార్... కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్సీ తిప్పేస్వామిపై అనుచిత వ్యాఖ్యల చేస్తూ పోస్టింగులు పెడుతున్నాడు. ఈ విషయంపై విసుగెత్తిన తెదేపా నాయకులు మడకశిర సీఐకి ఫిర్యాదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Telugu Desam Party MLC Gundumala Thippeswami
తెదేపా ఎమ్మెల్సీ పై అనుచిత వ్యాఖ్యలు
author img

By

Published : Jan 29, 2020, 7:58 PM IST

తెదేపా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు..!

తెదేపా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు..!

ఇవీ చదవండి...'జీఎన్‌రావు కమిటీ అందరినీ కలిశామని చెప్పడం అబద్ధం'

Intro:తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని టిడిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Body:అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం లోని అమరాపురం మండలం కి చెందిన సిద్దేశ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పై అనుచిత వ్యాఖ్యల పోస్టింగులు పెడుతున్నాడు.


Conclusion:అనుచిత వ్యాఖ్యలతో విసుగెత్తిన టిడిపి నాయకులు మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవానంద్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ మూర్తి, నాయకులు కోరారు.




యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.

మొబైల్ నెంబర్. : 8019247116.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.