ETV Bharat / state

కలుషిత ఆహారం తిని 15 మంది చిన్నారులకు అస్వస్థత - విజయనగరం జిల్లా వార్తలు

కలుషిత ఆహారం తిని 15 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

children hospitalized
కలుషిత ఆహారం తిని 15 మంది చిన్నారులకు అస్వస్థత
author img

By

Published : Apr 24, 2021, 8:48 PM IST

Updated : Apr 24, 2021, 10:31 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్ మండల కేంద్రంలోని హెచ్ఎల్సీ కాలనీలో కలుషిత ఆహారం తినడం వల్ల చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 15 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం బళ్లారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

బొమ్మనహల్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో సరైన మందులు, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స కోసం ఆర్ఎంపీ వైద్యులపై ఆధారపడినట్లు వాపోయారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్

వైరల్​: కొవిడ్​ వార్డులో గిటార్​తో ​స్ఫూర్తి 'గీతం'

Last Updated : Apr 24, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.