ETV Bharat / state

జగన్​పై ఎన్నికల సంఘానికి కే.ఏ. పాల్ ఫిర్యాదు - ec

వైకాపా అధినేత జగన్​పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీకి నష్టం కలిగించేలా వైకాపా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈసీకి ఫిర్యాదు చేస్తున్నకేఏ పాల్
author img

By

Published : Mar 27, 2019, 10:58 PM IST

Updated : Mar 28, 2019, 1:19 AM IST

కేఏ పాల్ ఫిర్యాదు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ప్రతిపక్ష నేత జగన్​పై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అభ్యర్థుల పేర్లకు దగ్గరగా వుండే పేర్లతో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసిందని ఆయన ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ తమ పార్టీ గుర్తును తొలగిచేందుకు వైకాపా ప్రయత్నించిందని ద్వివేదికి వివరించారు. అంతేకాక రాష్ట్రంలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదు చేశారు. తనపై వైకాపా అనుచరులు ఈనెల 23అర్థరాత్రి దాడికి యత్నించారని పాల్ ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలను ఈసీకి ఇచ్చానని తెలియజేశారు.

Intro:AP_ONG_63_27_PAWAN_KALYAN_BAHIRAMGASABHA_AVB_C4

CONTRIBUTER : NATARAJA

CENTER : ADDANKI

--------------------------------------------------------

ప్రకాశం జిల్లా దర్శి లొ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మనసులోనే గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువత కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో మార్మోగింది. ప్రకాశం జిల్లా ఎంతో వెనుకబడిన ప్రాంతమని అక్కడ రాజధాని వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే అది జరగలేదని కనీసం పారిశ్రామికంగా అయినా అభివృద్ధి చెందుతుంది అంటే అలా జరగలేదు అనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. యువత అన్ని రంగాల్లో ముందున్నారని కోరుకున్నారు పారిశ్రామిక రంగంలోనే కాకుండా వ్యవసాయంలో ముందుకు సాగాలని అందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
విధి నిర్వహణలో శాంతిభద్రతలకు నిలయం గా ఉండే పోలీసులకు వారానికి ఒక్కరోజు సెలవు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మండలానికి ఒక కళాశాల వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం అయిన వెంటనే జిల్లాలో ఎన్ని కావాలి అంటే అన్ని డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని చేస్తానన్నారు. ప్రతి కార్యకర్త జన సేన సైనికుడు యువతను ఉద్దేశించి మాట్లాడారు. దర్శి లో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న బతుకు రమేష్ బాబుకు
ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం దర్శించి ఒంగోలులో భారీ బహిరంగ సభ కార్యక్రమానికి బయలుదేరారు.

Body:.

Conclusion:.
Last Updated : Mar 28, 2019, 1:19 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.