Road repairs: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు-కొయ్యూరు గ్రామాల మధ్య రోడ్డు గుంతలు ఎక్కువుగా ఉన్నాయి. ఈ రహదారి పై నిత్యం వాహనాలు తిరగడంతో ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ విషయం స్థానిక ఆటో యూనియన్ సభ్యులు అధికారులకు విన్నవించినా స్పందిచలేదు. దీంతో ఆటో యూనియన్ సభ్యులే చందా వేసుకోని రోడ్డు మరమ్మతులు చేశారు. వీరందరూ కలసి రెండు కిలోమీటర్ల వరకు గోతులు పూడ్చుకున్నారు.
ఇవీ చదవండి: