ETV Bharat / state

అల్లూరి జిల్లాలో వర్షం... పిడుగుపాటుతో ఇద్దరు మృతి - పిడుగుపాటుతో తోటపల్లి ఎంపీటీసీ శ్రీదేవి మృతి

lightning-strike
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
author img

By

Published : Apr 25, 2022, 4:51 PM IST

Updated : Apr 25, 2022, 5:24 PM IST

16:47 April 25

lightning strike: ఇంటి ఆవరణలో నిలబడి ఉండగా పిడుగుపాటు

lightning-strike: అల్లూరి సీతారామారాజు జిల్లాలో పలు మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. హుకుంపేట, జి.మాడుగుల, పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో పడుతోంది. ఈ క్రమంలోనే.. అల్లూరి జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మరణించారు. ఎటపాక మండలంలో తోటపల్లి ఎంపీటీసీ శ్రీదేవి(36) పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోగా... జీకే వీధి మండలం సూరవరంలో సాగేని సత్యనారాయణ(19) అనే యువకుడు మృతి చెందాడు.

ఇదీ చదవండి: దారుణం.. బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య

Last Updated : Apr 25, 2022, 5:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.